ఒడలు మన్నంట ఉసురు నిప్పంట ఇది జగతికి చెబుతాం ఎలుగెత్తి

జనం పిలవంగ మనం గెలవంగ ఉదయం ఇక మాలో వెలుగంగ
నా విజయ పతంలొ ఎవరడ్డఐనా విందులు చేస్తాం మిన్నేక్కి

పుట్టిన బిడ్డే నడకకు వస్తే కానుక వేలయుతమే
పుట్టిన నలుసు అడుసై పుడితై వస్తుందిలే వీర స్వర్గం
యుద్ద నినాదం వింటే మాతరం ముద్దుల శబ్దం ముగిస్తాం
రక్తకుండమే నింపి నింపి విజయ తామరులు పరుస్తాం
యదను మన్నును తొక్కితే కాళ్ళలను ఎండిన చేలలకు ఎరువేస్తాం
నా ఆడ పడుచులు తాకితే చేతులు కస్తికి విరిచి పొయిలో పెడతాం